నాసిరకం వస్తువులతో టోకరా..! | duplicate home needs sales in chittor district | Sakshi
Sakshi News home page

నాసిరకం వస్తువులతో టోకరా..!

Published Fri, Apr 10 2015 8:50 AM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

duplicate home needs sales in chittor district

చిత్తూరు: లాటరీ పద్ధతిలో ప్రజలకు నాసిరకం హోమ్ నీడ్స్ అమ్ముతూ ఓ వ్యాపారి దొరికి పోయాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామసముద్రంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కార్తికేయ హోంనీడ్స్ పేరుతో లాటరీల్లో వస్తువులు అమ్మేవాడు. రోజూలాగే గురువారం కూడా వ్యాపారం చేయడానికి వచ్చాడు. అయితే నాసిరకం వస్తువులు అమ్ముతున్నాడని గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు. ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement