ఎన్ కౌంటర్ కేసు విచారణ ఎల్లుండికి వాయిదా | encounter case postponed | Sakshi
Sakshi News home page

ఎన్ కౌంటర్ కేసు విచారణ ఎల్లుండికి వాయిదా

Published Mon, Apr 20 2015 11:04 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

ఎన్ కౌంటర్ కేసు విచారణ ఎల్లుండికి వాయిదా - Sakshi

ఎన్ కౌంటర్ కేసు విచారణ ఎల్లుండికి వాయిదా

హైదరాబాద్:శేషాచలం అడవుల్లో జరిగిన తమిళ కూలీల ఎన్ కౌంటర్ కేసు విచారణ బుధవారానికి వాయిదా పడింది. శేషాచలం ఎన్ కౌంటర్ లో మృతిచెందిన వారికి సంబంధించిన పోస్ట్ మార్టం వివరాలను ఈ రోజు ఏపీ ప్రభుత్వం  హైకోర్టుకు సమర్పించింది. అయితే ఎల్లుండి లోపు రీ పోస్ట్ మార్టం వివరాలను కూడా అందించాలని కోర్టు పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ నెల మొదటి వారంలో శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement