కప్పట్రాల్లలో దేవాదాయ మంత్రి పర్యటన | Endowments Minister P Manikyala Rao visits Kappatralla | Sakshi
Sakshi News home page

కప్పట్రాల్లలో దేవాదాయ మంత్రి పర్యటన

Published Tue, Aug 25 2015 3:23 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

Endowments Minister P Manikyala Rao visits Kappatralla

దేవరకొండ (కర్నూలు) : పూరాతన దేవాలయాలకు సంబంధించిన భూముల వివరాలను సేకరించి ఇంటర్‌నెట్‌లో ఉంచుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆయన మంగళవారం కర్నూలు జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కప్పట్రాల్ల అటవీ ప్రాంతంలో వెలసిన కౌలుట్ల చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెంట ఆలూరు ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement