అనంతపురంలో ఎనర్జీ యూనివర్సిటీ | Energy University in Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో ఎనర్జీ యూనివర్సిటీ

Published Tue, Apr 26 2016 3:16 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

Energy University in Anantapur

2017-18 నుంచి ప్రారంభం

 విజయవాడ సిటీ: అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. దీనికి ఉన్నత విద్యా శాఖ అనుమతి ఇచ్చిందని, 2017-18 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement