రెండు రోజులుగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది.
కృష్ణా: రెండు రోజులుగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. విధులకు హాజరు కాని కృష్ణా జిల్లా తిరువూరు డిపోకు చెందిన 33 మందిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించినట్లు ఉన్నతాధికారులు గురువారం తెలిపారు. హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టిన తమపై ఇలాంటి చర్యలు సరికాదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(తిరువూరు)