నకిలీ మద్యం కేసులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని నెల్లూరు ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.
నెల్లూరు: నకిలీ మద్యం కేసులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని నెల్లూరు ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు, చానల్స్ల్లో వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు. కేసు నమోదు చేసినట్లు వచ్చిన కథనాలు అవాస్తవాలని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కాగా నకిలీ మద్యం కేసులో కావలి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.