హైదరాబాద్: హుదూద్ తుపాను దృష్ట్యా నేడు పలు ఎక్స్ప్రెస్, సూపర్పాస్ట్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రద్దు అయిన ఎక్స్ప్రెస్, సూపర్పాస్ట్ రైళ్ల వివరాలు...
భువనేశ్వర్ - బెంగళూరు (ప్రశాంతి),
భువనేశ్వర్ - విశాఖపట్నం (ఇంటర్సిటీ)
సికింద్రాబాద్ - భువనేశ్వర్ (విశాఖ)
పూరీ - తిరుపతి ఎక్స్ప్రెస్
భువనేశ్వర్ - ముంబయి (కోణార్క్)
విజయవాడ - విశాఖపట్నం (రత్నాచల్)
తిరుపతి - విశాఖపట్నం (తిరుమల)
నిజాముద్దీన్ - విశాఖపట్నం ( దక్షిణ్)
విశాఖపట్నం - హైదరాబాద్ (గోదావరి)
సికింద్రాబాద్ - విశాఖపట్నం (గరీభ్ రథ్)
విశాఖపట్నం - సికింద్రాబాద్ (దురంతో)
సికింద్రాబాద్ - విశాఖపట్నం (జన్మభూమి)
జగదల్ పూర్ - భువనేశ్వర్ (హిరాకండ్)
విశాఖపట్నం - నిజాముద్దీన్ (సమతా)
తుపాన్ దృష్ట్యా పలు రైల్వే సర్వీసులు రద్దు
Published Sun, Oct 12 2014 8:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM
Advertisement
Advertisement