నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గుడుపర్తిలో పిడుగుపాటుకు తండ్రికొడుకులు దుర్మరణం చెందారు.
వెంకటాచలం: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గుడుపర్తిలో పిడుగుపాటుకు తండ్రికొడుకులు దుర్మరణం చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి ఇక్కడ మత్స్య కారులుగా జీవనం సాగిస్తున్నారు.