పుట్టినది ఆడబిడ్డ అయితే చాలు... | Female baby thrown in Barbed bush | Sakshi
Sakshi News home page

పుట్టినది ఆడబిడ్డ అయితే చాలు...

Published Sat, Mar 21 2015 8:35 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

Female baby thrown in Barbed bush

తిరుపతి: పుట్టిన బిడ్డ ఆడ అని తెలియగానే నిర్ధాక్షణ్యంగా చంపివేయడం, పారవేయడం వంటి సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తిరుపతిలో ఈ రోజు అటువంటి సంఘటనే ఒకటి జరిగింది. బీటీఆర్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడబిడ్డను ముళ్లపొదల్లో పడవేశారు. అది చూసిన స్థానికులు వెంటనే అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పసికందు కొన ఊపితో ఉంది. వెంటనే ఆ బిడ్డను మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. ఆ బిడ్డను ఎవరు పారవేశాలో తెలుసుకునేందుకు పోలీలు దర్యాప్తు మొదలుపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement