కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో ఐదెకరాల చెరకు పంట మంగళవారం దగ్ధమైంది. ఇమామ్‌సాహెబ్ అనే రైతు ఈ పంటను సాగు చేస్తున్నాడు. తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో పంట అంతా దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఎకరాకు రూ.80 వేల వరకూ పెట్టుబడి పెట్టానని రైతు వాపోయాడు.
ఐదెకరాల్లో చెరకు దగ్ధం
Published Tue, Jan 26 2016 2:55 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM
Advertisement
Advertisement