ప్రత్యేక హోదా కోసం హోమం | for the special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం హోమం

Published Wed, Sep 23 2015 12:49 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

for the special status

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ లక్ష్మీగణపతి హోమం జరిపారు. విజయవాడ నగరం కె.ఎల్.రావు నగర్‌లో విఘ్నేశ్వర ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఈ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement