
విదేశీ విహంగాలు రెక్కలు విప్పుకుని సందడి చేస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో తోటి పక్షులతో ముచ్చటలాడుకుంటూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో విదేశీ పక్షుల విడిది కేంద్రంలో పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల విన్యాసాలు మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. ఈ పక్షుల విన్యాసాలు తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment