ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య | Four Members of same family suicide | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

Published Mon, Sep 9 2013 11:52 AM | Last Updated on Fri, Sep 1 2017 10:35 PM

Four Members of same family suicide

రాజమండ్రి: రాజమండ్రిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులతోపాటు వారి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నాను. కోనసీమలోని అంబాజీపేటకు చెందిన వీరు నగరంలోని హోటల్ ఆనంద్ రీజెన్సీలో ఆత్మహత్య చేసుకున్నారు.


ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement