‘పర్సు’ రాముడు | friends handed thier purses to murali krishna in pushkaralu | Sakshi
Sakshi News home page

‘పర్సు’ రాముడు

Published Wed, Jul 22 2015 11:39 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

‘పర్సు’ రాముడు - Sakshi

‘పర్సు’ రాముడు

కొవ్వూరు (వీఐపీ ఘాట్): ఇతని పేరు జమ్ము మురళీకృష్ణ. విజయనగరం నుంచి మిత్రులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించేందుకు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు వీఐపీ ఘాట్‌కు చేరుకున్నాడు. మిత్రులంతా వారి దుస్తులు, ఫోన్లు, వాచీలు, పర్సులు, జేబులో డబ్బులు భద్రంగా చూసే బాధ్యత ఇతనికి అప్పగించారు. ముందుగా పుష్కర స్నానం చేసి వచ్చి మిత్రుల పర్సులన్నింటినీ పట్టుకుని ఇలా భద్రంగా చూస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement