పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం | gamblers arrested in chittoor district | Sakshi
Sakshi News home page

పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం

Published Wed, Jun 15 2016 9:52 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

gamblers arrested in chittoor district

చిత్తూర్తు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గ్రామంలో 20 మంది పేకాటరాయుళ్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 17 సెల్ ఫోన్లుతోపాటు 5 కార్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement