దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు | Gateman evades dadar express from accident | Sakshi
Sakshi News home page

దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు

Published Fri, Mar 10 2017 11:04 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Gateman evades dadar express from accident

వైఎస్సార్‌ కడప: రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వైఎస్సార్‌ కడప జిల్లా ముద్దనూరు పాయింట్‌ బ్లాక్‌ వద్ద రైల్వే పట్టా బోల్ట్‌ ఊడి ఉండటాన్ని గుర్తించిన గేట్‌మెన్‌ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందిచారు. దీంతో ముంబాయి నుంచి చెన్నై వెళ్తున్న దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement