![శ్రీవారి సేవలో రేమాండ్స్ అధినేత](/styles/webp/s3/article_images/2017/09/2/71416261347_625x300.jpg.webp?itok=E8Qns1rw)
శ్రీవారి సేవలో రేమాండ్స్ అధినేత
గౌత మ్ సంగానియా
సాక్షి,తిరుమల: రేమాండ్స్ కార్పొరేట్ కంపెనీ అధినేత గౌతమ్ సింగానియా సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఆయన సతీసమేతంగా సుపథం మార్గం నుంచి ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు ఆయనకు శ్రీవారి దర్శనం కల్పించి, అనంతరం లడ్డూ ప్రసాదాలు అందజేశారు.