మెదక్: జిల్లాలో గౌతమబుద్ధ విగ్రహావిష్కరణలో శనివారం అపశృతి చోటుచేసుకుంది. ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రిగీతారెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దిపేటలో గౌతమబుద్ధ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆమె హాజరైయ్యారు.
ఆ విగ్రహావిష్కరణలో ఒక్కసారిగా స్టేజీ కూలడంతో ఈ ఘటన చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గీతారెడ్డికి స్వల్పగాయాలు కాగా, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్‌కు గాయపడినట్టు సమాచారం.