ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. రూ.22 కోట్ల బకాయిలు చెల్లించలేదని గ్రేటర్ హైదరాబాద్ ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. రూ.22 కోట్ల బకాయిలు చెల్లించలేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం ఈ నోటీసులు జారీ చేసింది. బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.