అక్టోబర్ 2 నుంచి రుణమాఫీ: కుటుంబరావు
Published Thu, Sep 4 2014 10:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM
హైదరాబాద్: అక్టోబర్ 1 తేదికల్లా రుణమాఫీ లబ్దిదారుల జాబితాను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఈనెల 15 తేదిలోగా రుణాల వివరాల్ని బ్యాంకర్లు అందచేస్తామన్నాయని ఆయన మీడియాకు వెల్లడించారు.
రుణ మాఫీ అంశంలో గ్రీవెన్స్ కమిటీ 24 గంటలు పనిచేస్తోందన్నారు. అక్టోబర్ 2 తేది నుంచి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
Advertisement
Advertisement