మహాకవి గురజాడ 152వ జయంతి | Great poet Gurajada 152 nd birthday | Sakshi
Sakshi News home page

మహాకవి గురజాడ 152వ జయంతి

Published Sun, Sep 21 2014 11:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

గురజాడ అప్పారావు చిత్రం

గురజాడ అప్పారావు చిత్రం

విశాఖపట్నం: మహాకవి గురజాడ అప్పారావు 152వ జయంతిని ఆయన స్వగ్రామం ఎస్.రాయవరంలో ఘనంగా నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, శానిటేషన్ శాఖల మంత్రి కిమిడి మృణాళిని ఆయన స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురజాడ పేరుమీద ఓపెన్ ఆడిటోరియం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.

గురజాడ రచనలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానన్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని జిల్లాలలో గురజాడ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement