
గుంటూరు జెడ్పీలో 'రాజధాని' పై చర్చ
గుంటూరు : గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో శుక్రవారం రాజధాని అంశంపై చర్చ జరిగింది. శుక్రవారం ఉదయం సమావేశం ప్రారంభమైన వెంటనే వెఎస్సార్‌సీసీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీశారు. రాజధాని నిర్మాణానికి భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ప్రభుత్వాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వివరణ కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.