అరక దున్నిన చేతిలో.. ఇస్త్రీ పెట్టె | Hard drought survival can be complicated .. ! | Sakshi
Sakshi News home page

అరక దున్నిన చేతిలో.. ఇస్త్రీ పెట్టె

Published Sat, May 2 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

అరక దున్నిన చేతిలో.. ఇస్త్రీ పెట్టె

అరక దున్నిన చేతిలో.. ఇస్త్రీ పెట్టె

అనంతపురం:  ‘అనంతపురం జిల్లా ఉరవకొండ పరిధిలోని ఆవులన్న గ్రామం మా సొంత ఊరు. ఊరిలో మాకు 16 ఎకరాల పొలం ఉంది. కానీ వ్యవసాయం చేసుకునేందుకు నీటి వనరులు లేవు. బోరు వేసినా చుక్క నీరు రాలేదు. అప్పులు మాత్రం పెరిగాయి. కనీసం బ్యాంకులో ఉన్న అప్పులైనా రుణమాఫీలో తీరతాయని అనుకుంటే నెరవేరలేదు.దీంతో భార్యా బిడ్డలతో బెంగళూరుకు వచ్చి బనశంకరి ప్రాంతంలో ఇస్త్రీ దుకాణం పెట్టుకున్నాను’  - నాగభూషణ్, ఆవులన్న గ్రామం, అనంతపురం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement