ఉత్తర కోస్తాకు విస్తారంగా వర్షాలు | Heavy rain likely in North Coastal Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉత్తర కోస్తాకు విస్తారంగా వర్షాలు

Published Tue, Sep 16 2014 8:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

Heavy rain likely in North Coastal Andhra Pradesh

విశాఖపట్నం: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో కొన్ని గంటల్లో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ... కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుందని పేర్కొంది. ఉత్తర కోస్తాకు ఈ మధ్యాహ్నం నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని... అలాగే రాయలసీమ, తెలంగాణలలో పలుచోట్ల అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement