'బియాస్ నది బాధిత కుటుంబాలకు 5 లక్షలు చెల్లించండి' | Himachal Pradesh court directed to pay ex-gratia to Beas River victims | Sakshi
Sakshi News home page

'బియాస్ నది బాధిత కుటుంబాలకు 5 లక్షలు చెల్లించండి'

Published Wed, Jun 25 2014 3:40 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

Himachal Pradesh court directed to pay ex-gratia to Beas River victims

హైదరాబాద్: బియాస్‌ నది దుర్ఘటనలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ప్రభుత్వాన్ని హిమాచల్‌ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. 
 
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ఆకస్మికంగా నీటి ప్రవాహం పెరగడంతో జూన్ 8వ తేది ఆదివారం విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్ధులు గల్లైంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లైంతనవారిలో 17 మంది విద్యార్ధుల మృతదేహాలు లభ్యమవ్వగా, ఇంకా 7 మృతదేహాలు దొరకాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement