చార్మినార్ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు | Hoax bomb threat to Charminar Express | Sakshi
Sakshi News home page

చార్మినార్ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు

Published Sat, Feb 15 2014 8:23 AM | Last Updated on Thu, Sep 27 2018 3:15 PM

Hoax bomb threat to Charminar Express

 చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమైయ్యారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ను నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను ట్రైన్ నుంచి దింపివేశారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు గంట నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement