ఎమ్మెల్యే రాజుకు ఎంతటి అవమానం! | Humiliation to MLA KSN Raju! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజుకు ఎంతటి అవమానం!

Published Wed, Apr 8 2015 8:49 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు

ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు

విశాఖపట్నం: చోడవరం టీడీపి ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు (కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు)కు ఆ పార్టీ సమావేశంలోనే అవమానం జరిగింది. వరుసగా రెండు సార్లు చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజుని పార్టీ కార్యకర్తల సమావేశంలోనికి పోలీసులు అనుమతించలేదు.

మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. అందరూ చోద్యం చూసినట్లు ఉండిపోయారు. దాంతో ఎమ్మెల్యే రాజు తీవ్ర మనఃస్తాపానికి గురైయ్యారు. సమావేశం బయటే ఉండిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement