వైజాగ్‌ - బెంగళూరు మధ్య ఇండిగో విమాన సర్వీసు | IndiGo Announces Flights From Vizag to Bangalore | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ - బెంగళూరు మధ్య ఇండిగో విమాన సర్వీసు

Published Sat, Nov 30 2019 4:54 PM | Last Updated on Sat, Nov 30 2019 4:55 PM

IndiGo Announces Flights From Vizag to Bangalore - Sakshi

సాక్షి, విశాఖపట్టణం : ఆదివారం నుంచి విశాఖ - బెంగళూరుల మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీసు ప్రారంభమవుతోంది. ఈ విమానం బెంగళూరులో ఉదయం 05.35 కి బయలుదేరి 07.05కి విశాఖకు చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్టణంలో ఉదయం 07.45కి బయలుదేరి 09.35 కి బెంగళూరు చేరుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement