ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు | Inter exam Fee due date extended | Sakshi
Sakshi News home page

ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

Published Tue, May 6 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

Inter exam Fee due date extended

సాక్షి, హైదరాబాద్: ఇంటర్ తొలి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ, రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత ఆలస్య రుసుం, తత్కాల్‌కు కూడా అవకాశం ఉండదని ఇంటర్ బోర్డు సోమవారం తెలిపింది. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement