ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్‌ | IPS Officer Madireddy Pratap Appointed As a APSRTC MD | Sakshi
Sakshi News home page

ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్‌

Published Mon, Dec 30 2019 11:11 AM | Last Updated on Mon, Dec 30 2019 11:16 AM

IPS Officer Madireddy Pratap Appointed As a APSRTC MD  - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ నియమితులయ్యారు. అలాగే ఏపీఐఐసీ ఎండీగా రజిత్‌ భార్గవ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహించిన కృష్ణబాబు రిలీవ్‌ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement