శ్రీహరికోటకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1 ఉపగ్రహం | IRNSS-1 Moov to Sriharikota | Sakshi
Sakshi News home page

శ్రీహరికోటకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1 ఉపగ్రహం

Published Fri, Mar 23 2018 11:27 AM | Last Updated on Fri, Mar 23 2018 11:27 AM

IRNSS-1 Moov to Sriharikota

సాక్షి, నెల్లూరు : ఇండియన్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌-1 (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1) ఉపగ్రహాన్ని జిల్లాలోని శ్రీహరికోటకు తరలించారు. శుక్రవారం ఉదయం భారీ భద్రత మద్య ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1 ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి షార్‌ కేంద్రానికి తరలించారు. వచ్చే నెల 12న పీఎస్‌ఎల్‌వీ సీ-41 రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement