వ్యాపారి ఇంట్లో ఐటీ దాడులు | IT attacks on merchant's house | Sakshi
Sakshi News home page

వ్యాపారి ఇంట్లో ఐటీ దాడులు

Published Thu, Dec 10 2015 3:31 PM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

IT attacks on merchant's house

వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త కుల్లాయిశెట్టి ఇంట్లో ఆదాయపన్నుశాఖ అధికారులు గురువారం మధ్యాహ్నం దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం ప్రొద్దుటూరులో కుల్లాయిశెట్టి బావ ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ లభించిన సమాచారం మేరకు గురువారం మధ్యాహ్నం ఐటీ అధికారులు జమ్మలమడుగు మెయిన్ బజారులోని కుల్లాయిశెట్టి ఇంట్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement