గుంటూరులో జూట్ మిల్లు లాకౌట్ | joot mill lockout in guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో జూట్ మిల్లు లాకౌట్

Published Sat, Jul 4 2015 4:39 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

joot mill lockout in guntur

గుంటూరు సిటీ: గుంటూరు జిల్లాలోని భజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం శనివారం లాకౌట్ ప్రకటించింది. యాజమాన్యం నిర్ణయంతో 3 వేల కార్మికులు రోడ్డున పడ్డారు. దీంతో కార్మికులు మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు.. భజరంగ్ జూట్‌మిల్‌ను అక్రమంగా ఇతరుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని గత 20 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మిల్లు యాజమాన్యం శనివారం లాకౌట్ ప్రకటించింది. అయితే, ఆందోళనకు దిగిన మిల్లు కార్మికులకు జూట్ మిల్లు పరిరక్షణ కమిటీ మద్థతుగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement