'జూనియర్ డాక్టర్ల సమ్మె దురదృష్టకరం' | Junior doctors strike not correct, say kamineni srinivas | Sakshi
Sakshi News home page

'జూనియర్ డాక్టర్ల సమ్మె దురదృష్టకరం'

Published Sat, Nov 22 2014 12:28 PM | Last Updated on Sat, Aug 18 2018 8:10 PM

'జూనియర్ డాక్టర్ల సమ్మె దురదృష్టకరం' - Sakshi

'జూనియర్ డాక్టర్ల సమ్మె దురదృష్టకరం'

గుంటూరు: రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు దిగడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం గుంటూరులో కామినేని విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...  ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని... వాటిని అర్థం చేసుకోవాలని జూనియర్ డాక్టర్లకు కామినేని హితవు పలికారు. జూడాల న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. హైకోర్టు ఉత్తర్వులు వచ్చాక ప్రబుత్వం తరఫున స్పందిస్తామని కామినేని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement