కాపు రిజర్వేషన్లు అమలు చేయాలి | Kapu reservation should be implemented | Sakshi
Sakshi News home page

కాపు రిజర్వేషన్లు అమలు చేయాలి

Published Sun, Jul 30 2017 3:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

Kapu reservation should be implemented

తూర్పు గోదావరి: కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముద్రగడ ఆధ్వర్యంలో ఆకలి కేకలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, మరికొంత మంది కాపు నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కాపు రిజర్వేషన్లను అమలు చేయాలని నినాదాలు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement