
కోటంరెడ్డి వారి పెళ్లిసందడి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కుమార్తె లక్ష్మీహైందవి, బాలానందరెడ్డి వివాహామహోత్సవం నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం కోలాహలంగా జరిగింది.
ఈ వివాహా మహోత్సవానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు.