చింతూరు లో పేలిన మందుపాతర | landmine blast in rajamundry | Sakshi
Sakshi News home page

చింతూరు లో పేలిన మందుపాతర

Published Fri, Jul 15 2016 4:18 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

landmine blast in rajamundry

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి- పేగ మార్గంలోని శుక్రవారం మందు పాతర పేలింది. దీనిని మావోయిస్టులు అమర్చినట్లుగా అనుమానిస్తున్నారు. అటవీప్రాంతంలో సంభవించిన ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనా స్థలిని జిల్లా పోలీసు అధికారులు పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement