తిరుమలఘాట్‌ రోడ్డులో కూలిన కొండచరియలు | Landslides disrupt traffic on Tirumala ghat road | Sakshi
Sakshi News home page

తిరుమలఘాట్‌ రోడ్డులో కూలిన కొండచరియలు

Published Sun, Oct 11 2015 8:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

Landslides disrupt traffic on Tirumala ghat road

తిరుమల : తిరుమల రెండవ ఘాట్‌ రోడ్డులో 16వ కిలోమీటర్ వద్ద ఆదివారం ఉదయం కొండచరియలు కూలి రోడ్డుపై పడ్డాయి. దాంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నాలుగు పెద్ద బండరాళ్లతో పాటు మట్టిగడ్డలు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది వెంటనే వెళ్లి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement