'సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలహీనపరుస్తున్నారు' | leaders weakening samaikyandhra movement, says Samaikyandhra Rashtra Parirakshana Vedika | Sakshi
Sakshi News home page

'సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలహీనపరుస్తున్నారు'

Published Wed, Oct 16 2013 1:39 PM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

leaders weakening samaikyandhra movement, says Samaikyandhra Rashtra Parirakshana Vedika

తెలంగాణ విషయంలో ప్యాకేజీల కోసం కొందరు బేరసారాలాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక బుధవారం హైదరాబాద్లో ఆరోపించింది. అందుకోసం సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలహీనపరుస్తున్నారని వేదిక పేర్కొంది. కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) రాజకీయ నేతలంతా బహిష్కరించాలని సూచించింది. అలాగే రాష్ట్ర విభజనకు నిరసనగా సహాయ నిరాకరణ చేయాలని ఉద్యోగులుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక హితవు పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement