శాసన మండలిలో అత్తారింటికి దారేది? | legislative council members discuss about attarintiki daredi | Sakshi
Sakshi News home page

శాసన మండలిలో అత్తారింటికి దారేది?

Published Tue, Jan 21 2014 3:16 PM | Last Updated on Sat, Aug 18 2018 9:30 PM

legislative council members discuss about attarintiki daredi

హైదరాబాద్ : శాసనమండలిలో మంగళవారం అత్తారింటికి దారేదీ.. అంటూ ఆసక్తికర చర్చ జరిగింది.  వినేందుకు విడ్డూరంగా ఉన్నా.. పెద్దల సభలో.. కాసేపు.. నన్నపనేని రాజకుమారి సందడి చేశారు.  దీంతో.. సభలో కాసేపు నవ్వులు పూసాయి. రాష్ట్ర విభజన బిల్లుపై జరిగిన ఆ సరదా సంభాషణను అందరూ నవ్వుతూ ఆస్వాదించారు.

రాజకుమారి మాట్లాడుతూ తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల్లో బంధుత్వాలు కొనసాగుతున్నాయని... బంధాలు బంధుత్వాల్లో  భేదం చూపించలేదని.... మరి ఇప్పుడు రాష్ట్ర విభజన ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలన్నారు. ఈ సందర్బంగా ఆమె నేతల బంధుత్వాలను గుర్తు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement