హైదరాబాద్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు | list of candidates contesting for Hyderabad district assembly constituencies | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు

Published Wed, Apr 9 2014 6:22 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

list of candidates contesting for Hyderabad district assembly constituencies

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీలు కొన్ని స్థానాలను పంచుకున్నాయి. హైదరాబాద్ జిల్లా నియోజకవర్గాల్లో ఏయే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఇక్కడ చూద్దాం..

హైదరాబాద్ జిల్లా

నియోజకవర్గం ఇతరులు
ముషీరాబాద్ బాల్‌రెడ్డి డా. వినయ్‌కుమార్        
మలక్‌పేట లింగాల హరిగౌడ్ వి.ఎన్.రెడ్డి        
అంబర్‌పేట - వి.హనుమంతరావు        
ఖైరతాబాద్ పి.విజయారెడ్డి దానం నాగేందర్        
జూబ్లీహిల్స్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి పి.విష్ణువర్ధన్‌రెడ్డి        
సనత్‌నగర్ వెల్లాల రాంమోహన్ మర్రి శశిధర్‌రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్      
నాంపల్లి సిద్దిఖీ ఇ.వినోద్‌కుమార్        
కార్వాన్ బి.శ్రీకాంత్‌లాల్ రూప్‌సింగ్        
గోషామహల్ - ముఖేష్‌గౌడ్        
చార్మినార్ - కె.వెంకటేశ్        
చాంద్రాయణగుట్ట - మైనంపాటి అశ్విన్‌రెడ్డి ప్రకాష్ ముదిరాజ్      
యాఖుత్‌పుర - బి.ఆర్.సదానంద్ దిరాజ్        
బహదూర్‌పుర - సయ్యద్ అబ్దుల్ సమీ        
సికింద్రాబాద్ ఆదం విజయ్‌కుమార్ జయసుధ        
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) పి.వెంకట్రావ్ గజ్జల కాంతం        

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement