అసెంబ్లీకి పోటీపడే అభ్యర్ధులు వీరే | list of candidates contesting for state assembly constituencies | Sakshi
Sakshi News home page

అసెంబ్లీకి పోటీపడే అభ్యర్ధులు వీరే

Published Sun, Apr 20 2014 9:53 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

list of candidates contesting for state assembly constituencies

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.  శుక్రవారం ఫలితాలు వెల్లడి కానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు లోక్ సభకు రెండు విడతలుగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్్ లోని 13 జిల్లాల్లో  25 ఎంపీ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 7వ ఎన్నికలు నిర్వహించారు.

తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ, ఇరు ప్రాంతాల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీలో వలస నాయకులను ప్రాధాన్యం ఇవ్వడంతో చాలా నియోజకవర్గాల్లో తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీల్లోకి వలస బాటపట్టడంతో  ఆ పార్టీ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.

సమర్థులు, విద్యావంతులను బరిలోకి దించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పులివెందుల శాసన సభ స్థానం నుంచి వైెస్ జగన్, విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీలు, అభ్యర్థులు ఎవరు  పోటీ చేస్తున్నారో ఈ దిగువన ఇస్తున్నాం. (నోట్: * గుర్తు ఉన్న అభ్యర్థుల వివరాలు నమోదు చేయాల్సి వుంది)

తెలంగాణ ప్రాంత అభ్యర్థుల వివరాలు

ఆదిలాబాద్
సిర్పూర్ ప్రేమ్‌సాగర్‌రావు కావేటి సమ్మయ్య షబ్బీర్ హుస్సేన్ రావి శ్రీనివాస్
చెన్నూరు(ఎస్సీ) జి.వినోద్ నల్లాల ఓదెలు మేకల ప్రమీల రామ్ వేణు (బీజేపీ)
బెల్లంపల్లి (ఎస్సీ) గుండా మల్లేష్ (సీపీఐ) చిన్నయ్య ఇ.రాజ్‌కుమార్ పాటి సుభద్ర
మంచిర్యాల అరవింద్‌రెడ్డి గడ్డం దివాకర్ రావు అఫ్రజలుద్దీన్ మల్లారెడ్డి (బీజేపీ)
ఆసిఫాబాద్ (ఎస్టీ) ఆత్రం సక్కు కోవ లక్ష్మి ఎం శంకర్ ఎం.సరస్వతి
ఖానాపూర్ (ఎస్టీ) అజ్మీరా హరినాయక్ రేఖ నాయక్ - రితేష్ రాథోడ్
ఆదిలాబాద్  భార్గవ్ దేశ్‌పాండే జోగు రామన్న బి.అనిల్‌కకుమార్ పాయల్ శంకర్ (బీజేపీ)
బోథ్ (ఎస్టీ) జాదవ్ అనిల్ రాథోడ్ బాబురావు జి.తులసీదాస్ సోయం బాబురావు
నిర్మల్ ఎ.మహేశ్వర్‌రెడ్డి కె.శ్రీహరిరావు ఎ.మల్లారెడ్డి మీర్జా యాసిన్ బేగ్
ముధోల్ జి.విఠల్‌రెడ్డి వేణుగోపాలచారి - డాక్టర్ రమాదేవి(బీజేపీ)
నిజామాబాద్
ఆర్మూర్ కె.ఆర్.సురేష్‌రెడ్డి ఎ.జీవన్‌రెడ్డి ఎస్‌కే మహబూబ్ రాజారాం యాదవ్
బోధన్ పి.సుదర్శన్‌రెడ్డి షకీల్ అహ్మద్ కె.సుదీప్‌రెడ్డి ప్రకాష్‌రెడ్డి
జుక్కల్( ఎస్సీ) గంగారామ్ హన్మంతు షిండే నాయుడు ప్రకాష్ మద్దెల నవీన్
బాన్సువాడ కాసుల బాలరాజు పోచారం శ్రీనివాసరెడ్డి ఆర్. శోభన మహేందర్ గౌడ్ బద్యానాయక్
ఎల్లారెడ్డి జాజుల సురేంద్ర ఏనుగు రవీందర్‌రెడ్డి పెద్దపటోళ్ల సిద్ధార్థరెడ్డి బి.లక్ష్మారె డ్డి (బీజేపీ)
కామారెడ్డి షబ్బీర్ అలీ గంప గోవర్దన్ పైలా కృష్ణారెడ్డి ఐ.సిద్ధరాములు (బీజేపీ)
నిజామాబాద్(అర్బన్) బి.మహేష్‌గౌడ్ గణేష్ గుప్తా అనంత శ్రీధర్‌రెడ్డి డి.సూర్యనారాయణ గుప్తా (బీజేపీ)
నిజామాబాద్ (రూరల్) డి.శ్రీనివాస్ బాజిరెడ్డి గోవర్దన్ బి.గంగారెడ్డి కె.ఆనంద్‌రెడ్డి (బీజేపీ)
బాల్కొండ ఇ. అనిల్ వి.ప్రశాంత్‌రెడ్డి  పి.మురళి ఆలేటి మల్లికార్జున్‌రెడ్డి
కరీంనగర్
కోరుట్ల కొమిరెడ్డి రాములు కె.విద్యాసాగర్‌రావు అల్లల సంతోష్‌రెడ్డి ఎస్.భూమారావు (బీజేపీ)
జగిత్యాల టి.జీవన్‌రెడ్డి ఎం.సంజయ్‌కుమార్ కట్టా సంధ్యాశివకుమార్ ఎల్.రమణ
ధర్మపురి (ఎస్సీ) ఎ.లక్ష్మణ్‌కుమార్ కొప్పుల ఈశ్వర్ అక్కెనపల్లి కుమార్ కె.అంజయ్య (బీజేపీ)
రామగుండం బాబర్ సలీమ్ పాషా సోమారపు సత్యనారాయణ - జి.రామకృష్ణారెడ్డి (బీజేపీ)
మంథని డి.శ్రీధర్‌బాబు పుట్ట మధు - కర్రు నాగయ్య
పెద్దపల్లి భానుప్రసాదరావు దాసరి మనోహర్‌రెడ్డి ఎంఏ ముస్తఖ్‌పాషా చింతకుంట విజయరామారావు
కరీంనగర్ సి.లక్ష్మినర్సింహారావు గంగుల కమలాకర్ కటికనేని నగేష్ బండి సంజయ్ (బీజేపీ)
చొప్పదండి (ఎస్సీ) సుద్దాల దేవయ్య బి.శోభ ఎం ప్రతాప్ మేడిపల్లి సత్యం
వేములవాడ బొమ్మ  వెంకటేశ్వర్లు సీహెచ్ రమేష్‌బాబు ఎం. వెంకట్‌రెడ్డి ఆది శ్రీనివాస్ (బీజేపీ)
సిరిసిల్ల కె.రవీందర్ కె.తారక  రామారావు వి.శ్రీధర్‌రెడ్డి ఆకుల విజయ (బీజేపీ)
మానకొండూరు (ఎస్సీ) అరేపల్లి మోహన్ ఎరుపుల బాలకిషన్(రసమయి) ఎస్. అజయ్‌వర్మ డాక్టర్ సత్యనారాయణ
హుజూరాబాద్ కె.సుదర్శన్‌రెడ్డి ఈటెల రాజేందర్ సందనమల్ల నరేష్ ముద్దసాని కశ్యప్‌రెడ్డి
హుస్నాబాద్ అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి వి.సతీష్‌కుమార్ సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇ.విజయేందర్‌రెడ్డి (బీజేపీ)
మెదక్
సిద్దిపేట టి.శ్రీనివాస్‌గౌడ్ హరీశ్‌రావు తడకల జగదీశ్వర్ విద్యాసాగర్ (బీజేపీ)
మెదక్ విజయశాంతి పద్మ దేవేందర్‌రెడ్డి అల్లారం కృష్ణదాస్ బట్టి జగపతి
నారాయణఖేడ్ పట్లోళ్ల కిష్టారెడ్డి ఎం.భూపాల్‌రెడ్డి అప్పారావు షెట్కార్ విజయపాల్‌రెడ్డి
ఆంధోల్ (ఎస్సీ) సి.దామోదర రాజనర్సింహ పి.బాబూమోహన్ బి.సంజీవరావు డి.ఎల్లయ్య (బీజేపీ)
నర్సాపూర్ వి.సునీత లక్ష్మారెడ్డి సీహెచ్ మదన్‌రెడ్డి డి.బస్వానందం సి.బల్వీంద్రనాథ్ (బీజేపీ)
జహీరాబాద్ (ఎస్సీ) జె.గీతారెడ్డి కె.మాణిక్‌రావు నల్లా సూర్యప్రకాష్ వై.నరోత్తం
సంగారెడ్డి టి.జయప్రకాష్‌రెడ్డి చింతా ప్రభాకర్ గౌరయ్యగారి శ్రీధర్‌రెడ్డి కె.సత్యనారాయణ (బీజేపీ)
పటాన్‌చెరు టి.నందీశ్వర్‌గౌడ్ జి.మహిపాల్‌రెడ్డి జి.శ్రీనివాస్‌గౌడ్ సఫన్‌దేవ్
దుబ్బాక సీహెచ్ ముత్యంరెడ్డి రామలింగారెడ్డి శ్రవణ్‌కుమార్ రఘునందన్‌రావు (బీజేపీ)
గజ్వేల్ టి.నర్సారెడ్డి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దొంతి పురుషోత్తంరెడ్డి ప్రతాప్‌రెడ్డి
రంగారెడ్డి
మేడ్చల్ కె.లక్ష్మారెడ్డి ఎం.సుధీర్‌రెడ్డి కె.కుసుమకుమార్‌రెడ్డి జంగయ్య యాదవ్
మల్కాజ్‌గిరి నందికంటి శ్రీధర్ సీహెచ్ కనకారెడ్డి జి.సూర్యనారాయణరెడ్డి ఎం.రామచంద్రారావు (బీజేపీ)
కుత్బుల్లాపూర్ కూన శ్రీశైలం గౌడ్ కొలను హన్మంతారెడ్డి కొలను శ్రీనివాసరెడ్డి వివేకానంద
కూకట్‌పల్లి నర్సింహ యాదవ్ గొట్టిముక్కుల పద్మారావు జంపన ప్రతాప్ మాధవరం కృష్ణారావు
ఉప్పల్ బి.లక్ష్మారెడ్డి బి.సుభాష్‌రెడ్డి అంపల పద్మారెడ్డి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ (బీజేపీ)
ఇబ్రహీంపట్నం క్యామ మల్లేష్ కె.చంద్రశేఖర్‌రెడ్డి ఈసి శేఖర్ గౌడ్ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఎల్బీనగర్ డి.సుధీర్‌రెడ్డి ఎన్.రామ్మోహన్ గౌడ్ పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆర్.కృష్ణయ్య
మహేశ్వరం మల్‌రెడ్డి రంగారెడ్డి కొత్త మనోహర్‌రెడ్డి దేప భాస్కర్‌రెడ్డి తీగల కృష్ణారెడ్డి
రాజేంద్రనగర్ జ్ఞానేశ్వర్ స్వర్ణలత ముజతబ అహ్మద్ సయ్యద్ టి.ప్రకాష్‌గౌడ్
శేరిలింగంపల్లి బిక్షపతి యాదవ్ శంకర్‌గౌడ్ ముక్కా రూపానందరెడ్డి అరికపూడి గాంధీ
చేవెళ్ల (ఎస్సీ) కె.యాదయ్య కె.ఎస్.రత్నం కె.దయానంద్ మేకల వెంకటేష్
పరిగి టి.రామ్ మోహన్‌రెడ్డి కొప్పుల హరీశ్‌రెడ్డి కె.రుక్మారెడ్డి కమతం రామ్‌రెడ్డి (బీజేపీ)
వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ బి.సంజీవరావు చింతల క్రాంతికుమార్ కె.పుష్పలీల (బీజేపీ)
తాండూర్ నారాయణరావు పి.మహేందర్‌రెడ్డి ఎం.ప్రభుకుమార్ ఎం.నరేష్
హైదరాబాద్
ముషీరాబాద్ డాక్టర్ వినయ్ కుమార్ ముఠా గోపాల్ జి.బాల్‌రెడ్డి కె.లక్ష్మన్ (బీజేపీ)
మలక్‌పేట వీఎన్ రెడ్డి సతీష్‌కుమార్ యాదవ్ లింగాల హరిగౌడ్ బి.వెంకట్‌రెడ్డి (బీజేపీ)
అంబర్‌పేట వి.హనుమంతరావు ఎ.సుధాకర్‌రెడ్డి మహ్మద్ జి.కిషన్‌రెడ్డి (బీజేపీ)
ఖైరతాబాద్ డి.నాగేందర్ ఎం.గోవర్దన్‌రెడ్డి పి.విజయారెడ్డి చింతల రామచంద్రారెడ్డి (బీజేపీ)
జూబ్లీహిల్స్ పి.విష్ణువర్ధన్‌రెడ్డి మురళి కోటింరెడ్డి వినయ్‌రెడ్డి మాగంటి గోపీనాథ్
సనత్‌నగర్ ఎం.శశిధర్‌రెడ్డి దండే విఠల్ వెల్లాల రామ్మోహన్ తలసాని శ్రీనివాస యాదవ్
నాంపల్లి ఇ.వినోద్‌కుమార్ కె.హన్మంతరావు షహజూర్ అలీ సిద్ధిఖీ ఫిరోజ్‌ఖాన్
కార్వాన్ రూప్‌సింగ్ ఠాకూర్ జీవన్‌సింగ్ వి.శ్రీకాంత్‌లాల్ బద్దం బాల్‌రెడ్డి (బీజేపీ)
గోషామహల్ ముఖేష్‌గౌడ్ ప్రేమ్‌కుమార్ ధూత్ మెట్టు రాఘవేంద్ర ఠాకూర్ రాజాసింగ్ లోధా (బీజేపీ)
చార్మినార్ కె.వెంకటేష్ ఇనాయత్ అలీ బకరీ టి.శ్రీనివాసరావు ఎం.ఎ.బాసిత్
చాంద్రాయణగుట్ట బి.ఆర్.సదానంద్ - - ప్రకాష్ ముదిరాజ్
యాకుత్‌పుర మైనంపాటి అశ్వన్ రెడ్డి ఎండీ షబ్బీర్ అహ్మద్ - సీహెచ్ రూప్‌రాజా (బీజేపీ)
బహదూర్‌పుర - ఎండీ జియావుద్దీన్ ఎం.రామేశ్వరీ శ్యామల అబ్దుల్ రహమాన్
సికింద్రాబాద్ జయసుధ టి.పద్మారావుగౌడ్ ఆదం విజయ్‌కుమార్ కూన వెంకటేష్ గౌడ్
కంటోన్మెంట్ (ఎస్సీ) గజ్జెల కాంతం గజ్జెల నగేష్ పి.వెంకట్‌రావు సాయన్న
మహబూబ్‌నగర్
కొడంగల్ విఠల్‌రావు గుర్నాథ్‌రెడ్డి జి.ఓంప్రకాష్ ఎ.రేవంత్‌రెడ్డి
నారాయణపేట వి.కృష్ణ కె.శివకుమార్‌రెడ్డి పి.జయదేవరెడ్డి రాజేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ మహ్మద్ ఒబేదుల్లా కొత్వాల్ వి.శ్రీనివాస్‌గౌడ్ బెక్కరి శ్రీనివాసరెడ్డి యెన్నం శ్రీనివాసరెడ్డి (బీజేపీ)
జడ్చర్ల మల్లు రవి సి.లక్ష్మారెడ్డి మెఘావత్ పాండునాయక్ ఎం.చంద్రశేఖర్
దేవరకద్ర బి.పవన్‌కుమార్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి - సీతా దయాకర్‌రెడ్డి
మక్తల్ సీహెచ్ రామ్‌మోహన్‌రెడ్డి వై.ఎల్లారెడ్డి వరకట్నం జగన్నాథరెడ్డి కొత్తకోట దయాకర్‌రెడ్డి
వనపర్తి జి. చిన్నారెడ్డి ఎస్.నిరంజన్‌రెడ్డి ఆర్. రవిప్రకాష్ రావుల చంద్రశేఖర్‌రెడ్డి
గద్వాల్ డి.కె. అరుణ బి.కృష్ణమోహన్‌రెడ్డి ఎ.రహమాన్ వి.ఎల్.కేశవ్‌రెడ్డి (బీజేపీ)
అలంపూర్ (ఎస్సీ) సంపత్‌కుమార్ ఎం.శ్రీనాథ్ బంగి లక్ష్మన్న అబ్రహం
నాగర్‌కర్నూల్ కె.దామోదర్‌రెడ్డి మర్రి జనార్దన్‌రెడ్డి మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి నాగం శశిధర్‌రెడ్డి (బీజేపీ)
అచ్చంపేట (ఎస్సీ) వంశీకృష్ణ జి.బాలరాజు బిస్వా రవీందర్ పి.రాములు
కల్వకుర్తి చల్లా వంశీ చందర్‌రెడ్డి జైపాల్‌యాదవ్ ఎడ్మ కిష్టారెడ్డి ఆచారి (బీజేపీ)
షాద్‌నగర్ సీహెచ్ ప్రతాప్‌రెడ్డి అంజయ్య యాదవ్ బొబ్బిలి సుధాకర్‌రెడ్డి ఎన్.శ్రీవర్ధన్‌రెడ్డి (బీజేపీ)
కొల్లాపూర్ హర్షవర్ధన్‌రెడ్డి జూపల్లి కృష్ణారావు యాప్రాల మహేశ్వరి కె.మధుసూదన్‌రావు (బీజేపీ)
నల్లగొండ
దేవరకొండ (ఎస్టీ) రవీంద్రనాయక్ (సీపీఐ) లాలు నాయక్ జఠావత్ నాగేశ్వర్‌రావు బిల్యానాయక్
నాగార్జునసాగర్ కుందూరు జానారెడ్డి నోముల నర్సింహయ్య మల్లు రవీందర్‌రెడ్డి అంజయ్య యాదవ్
మిర్యాలగూడ ఎన్.భాస్కర్‌రావు అమరేందర్‌రెడ్డి ఐ.నర్సిరెడ్డి బంటు వెంకటేశ్వర్లు
హుజూర్‌నగర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కె.శంకరమ్మ డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి వంగాల స్వామిగౌడ్
కోదాడ నలమడ పద్మావతి శశిధర్‌రెడ్డి వై.వెంకటరత్నంబాబు బొల్లం మల్లయ్య యాదవ్
సూర్యాపేట రాంరెడ్డి దామోదర్‌రెడ్డి జి.జగదీష్‌రెడ్డి బీరవోలు సోమిరెడ్డి పటేల్ రమేష్‌రెడ్డి
నల్లగొండ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుబ్బాక నర్సింహారెడ్డి ఇ.సునీల్‌కుమార్ కె.శ్రీనివాసరెడ్డి (బీజేపీ)
మునుగోడు పల్లా వెంకట్‌రెడ్డి (సీపీఐ) కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముదిరెడ్డి గవాస్కర్‌రెడ్డి జి.మనోహర్‌రెడ్డి (బీజేపీ)
భువనగిరి పి.వెంకటేశ్వర్లు పి.శేఖర్‌రెడ్డి గూరూరు జైపాల్‌రెడ్డి ఉమా మాధవరెడ్డి
నకిరేకల్ (ఎస్సీ) సీహెచ్ లింగయ్య వీరేశం నకిరికంటి స్వామి నిర్మల లక్ష్మిబాయి(చెరుణులక్ష్మి)(బీజేపీ)
తుంగతుర్తి (ఎస్సీ) అద్దంకి దయాకర్ కిషోర్ ఇరుగు వెంకటేశ్వర్లు పాల్వాయి రజనీకుమారి
ఆలేరు పి.బిక్షమయ్యగౌడ్ గంగిడి సునీత - డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు (బీజేపీ)
వరంగల్
జనగామ పొన్నాల లక్ష్మయ్య ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వి.శంకరాచారి కె.ప్రతాప్‌రెడ్డి (బీజేపీ)
స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ) విజయరామారావు టి.రాజయ్య విలియం మునిగాల దొమ్మాట సాంబయ్య
పాలకుర్తి డి.శ్రీనివాసరావు ఎన్.సుధాకర్‌రావు - ఎర్రబెల్లి దయాకర్‌రావు
డోర్నకల్ డీఎస్ రెడ్యానాయక్ సత్యవతి రాథోడ్ సుజాత బానోతు డాక్టర్ రామచంద్రనాయక్
మహబూబాబాద్(ఎస్టీ) ఎం.కవిత వి.శంకర్ నాయక్ - బాలు చౌహాన్
నర్సంపేట కత్తి వెంకటస్వామి పెద్ది సుదర్శన్‌రెడ్డి - రేవూరి ప్రకాష్‌రెడ్డి
పరకాల ఇ.వెంకట రామ్‌రెడ్డి ఎం.సహోధర్‌రెడ్డి - చల్లా ధర్మారెడ్డి
వరంగల్ వెస్ట్ ఇ. స్వర్ణ డి.వినయభాస్కర్ భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ఎం.ధర్మారావు (బీజేపీ)
వరంగల్ ఈస్ట్ బస్వరాజు సారయ్య కొండా సురేఖ - ఆర్.పద్మ (బీజేపీ)
వర్ధన్నపేట (ఎస్సీ) కొండేటి శ్రీధర్ ఆలూరు రమేష్ బొజ్జపల్లి రాజయ్య మంద కృష్ణ మాదిగకు సపోర్టు
భూపాలపల్లి గండ్ర వెంకట రమణరెడ్డి ఎస్.మధుసూదనచారి అప్పం కృష్ణ జి.సత్యనారాయణ (బీజేపీ)
ములుగు (ఎస్టీ) పి.వీరయ్య అజ్మీరా చందులాల్ లోకిని సంపతి సీతక్క
ఖమ్మం
పినపాక (ఎస్టీ) తోలెం రమేష్ (సీపీఐ) శంకర్‌నాయక్ పాయం వెంకటేశ్వర్లు చందా లింగయ్యదొర (బీజేపీ)
ఇల్లందు (ఎస్టీ) కొర్రం కనకయ్య ఊకె అబ్బయ్య గుగులోతు రవిబాబు బానోతు హరిప్రియ
ఖమ్మం పువ్వాడ అజయ్ జి.కృష్ణ కూరాకుల నాగభూషణం తుమ్మల నాగేశ్వర్‌రావు
పాలేరు ఆర్.వెంకట్‌రెడ్డి రవీందర్‌రావు - స్వర్ణకుమారి
మధిర (ఎస్సీ) మల్లు భట్టివిక్రమార్క బొమ్మర రామ్మూర్తి - మోత్కుపల్లి నర్సింహులు
వైరా (ఎస్టీ) మూడు నారాయణ (సీపీఐ) చంద్రావతి బానోతు మదన్‌లాల్ బానోతు బాలాజీ
సత్తుపల్లి (ఎస్సీ) సంభాని చంద్రశేఖర్ పిడమర్తి రవి ఎం.దయానంద్ విజయ్‌కుమార్ సండ్ర వెంకట వీరయ్య
కొత్తగూడెం కె. సాంబశివరావు(సీపీఐ) జలగం వెంకట్రావు వనమా వెంకటేశ్వర్‌రావు కోలేరు సత్యనారాయణ
అశ్వరావుపేట(ఎస్టీ) వి.మిత్రసేన ఆది నారాయణ తాటి వెంకటేశ్వర్లు ఎం.నాగేశ్వర్‌రావు
భద్రాచలం (ఎస్టీ) కుంజా సత్యవతి జె.ఆనంద్‌రావు - ఫణీశ్వరమ్మ

సీమాంధ్ర ప్రాంత అభ్యర్థుల వివరాలు

శ్రీకాకుళం
ఇచ్ఛాపురం నరేశ్ కుమార్ అగర్వాలా ఎన్.రామారావు బి. అశోక్ కోదండరామ్
పలాస వంకా నాగేశ్వరరావు వి.బాబూరావు గౌతు శ్యామసుందర శివాజీ డాక్టర్ కె.విశ్వనాథం
టెక్కలి డా. కె.రామ్మోహన రావు దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్ననాయుడు  
పాతపట్నం పాలవలస కరుణాకర్ రావు కె.వెంకటరమణ శత్రుచర్ల విజయరామరాజు కొమరాపు తిరుపతిరావు
శ్రీకాకుళం చౌదరి సతీష్ ధర్మాన ప్రసాదరావు కుందా లక్ష్మీదేవి పొన్నాడ జోగినాయుడు
ఆమదాలవలస బొడ్డేపల్లి సత్యవతి తమ్మినేని సీతారాం కూన రవికుమార్‌ పైడి సత్యప్రసాద్
ఎచ్చెర్ల రవికిరణ్ కిలారి జి.కిరణ్ కుమార్ కళా వెంకట్రావు కె.శ్రీనివాస్
నరసన్నపేట డోల జగన్మోహన్ రావు ధర్మాన కృష్ణదాస్ బి.రమణమూర్తి సింహా ఉషారాణి
రాజాం కోండ్రు మురళీ మోహన్ కంబాల జోగులు ప్రతిభాభారతి సవరపు ప్రవీణ
పాలకొండ నిమ్మక సుగ్రీవులు వి.కళావతి జయకృష్ణ  
విజయనగరం
కురుపాం ఇంద్రసేన వర్ధన్ పాముల పుష్పశ్రీవాణి జనార్ధన్ థాట్రాజ్  
పార్వతీపురం ఎ.జోగారావు జె.ప్రసన్నకుమార్ బొబ్బిలి చిరంజీ వులు యందవ మన్మధరావు (సీపీఎం)
సాలూరు హెచ్‌జిబి ఆంధ్రబాబా పి. రాజన్నదొర ఆర్‌పీ భాంజ్‌దేవ్ సీదరపు అప్పారావు (సీపీఎం)
బొబ్బిలి ఎస్.చినఅప్పలనాయుడు రావు సుజయ్ కృష్ణ రంగారావు తెంటు లక్ష్మీనాయుడు వాసిరెడ్డి అనూరాధ
చీపురుపల్లి బొత్స సత్యనారాయణ బల్లాన చంద్రశేఖర్ కిమిడి మృణాళిని తడ్డి శ్రీనివాసరావు
గజపతినగరం బొత్స అప్పలనర్సయ్య  కె.శ్రీనివాసరావు కొండపల్లి అప్పల్నాయుడు  
నెల్లిమర్ల బి.అప్పలనాయుడు డాక్టర్ పి.సురేష్ నారాయణస్వామినాయుడు  
విజయనగరం ఎడ్ల రమణమూర్తి కె.వీరభద్రస్వామి మీసాల గీత  
శృంగవరపుకోట ఇందుకూరి రఘురాజు ఆర్.జగన్నాథం కోళ్ల లలితకుమారి  
విశాఖపట్నం
భీమిలి చెన్నా దాస్ కర్రి సీతారాం గంటా శ్రీనివాసరావు  
విశాఖ తూర్పు దొడ్డి ప్రభ వంశీకృష్ణ యాదవ్ వెలగపూడి రామకృష్ణబాబు రెడ్డిపల్లి కెఎన్వీ (సీపీఎం)
విశాఖ దక్షిణం ద్రోణంరాజు శ్రీనివాస్ కె.గురువులు వాసుపల్లి గణేష్‌కుమార్  
విశాఖ ఉత్తరం భారతి వెంకటేశ్వరి సిహెచ్.వెంకటరావు విష్ణుకుమార్‌రాజు  
విశాఖ పశ్చిమం పేడాడ రమణికుమారి దాడి రత్నాకర్ ధనబాబు  
గాజువాక వై.సుధాకర్నాయుడు(జీవీ) తిప్పల నాగిరెడ్డి పల్లా శ్రీనివాసయాదవ్  
చోడవరం కిల్లి శంకరరావు కరణం ధర్మశ్రీ కేఎస్‌ఎన్ రాజు  
మాడుగుల కొరస నారాయణమూర్తి ముత్యాల నాయుడు రామానాయుడు -
అరకు మట్టం మల్లేశ్వర్ పడాల్ సర్వేశ్వరరావు ఎస్. సోమ వాంపురు గంగులయ్య
 
పాడేరు పి.బాలరాజు జి.ఈశ్వరి లోకుల గాంధీ సుర్ల లోవరాజు
అనకాపల్లి దంతులూరి దిలీప్‌కుమార్ కొణతాల రఘు పైలా గోవింద్  
పెందుర్తి ముమ్మన దేముడు గండి బాబ్జీ బి.సత్యనారాయణమూర్తి  
యలమంచిలి డి.నాగేంద్రకుమార్ ప్రగడ నాగేశ్వరరావు పంచకర్ల రమేష్  
పాయకరావుపేట ఎల్లా కృష్ణమూర్తి చెంగల వెంకట్రావు వంగలపుడి అనిత  
నర్సీపట్నం కొండ్రు అప్పలనాయుడు పెట్ల ఉమాశంకర గణేశ్ అయ్యన్నపాత్రుడు  
తూర్పుగోదావరి
రంపచోడవరం కె.వి.వి.సత్యనారాయణ రెడ్డి రాజేశ్వరి శీతంశెట్టి వెంకటేశ్వరరావు  
తుని సి.హెచ్ పాండురంగారావు దాడిశెట్టి రాజా యనమల కృష్ణుడు  
ప్రత్తిపాడు పూర్ణచంద్రప్రసాద్ వరుపుల సుబ్బారావు పర్వత చిట్టిబాబు వెల్లపు లక్ష్మణ్‌రావు
పిఠాపురం పంతం ఇందిర పెండెం దొరబాబు పోతుల విశ్వం  అరవ వెంకటాద్రి
కాకినాడ రూరల్ పి.వి.సీతారామస్వామి నాయుడు సిహెచ్ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనంతలక్ష్మి  
కాకినాడ సిటీ పంతం వెంకటేశ్వరరావు(నానాజి) చంద్రశేఖరరెడ్డి వనమాడి వెంకటేశ్వరరావు ముత్త గోపాలకృష్ణ
పెద్దాపురం తుమ్మల దొరబాబు తోట సుబ్బారావు నాయుడు నిమ్మకాయల చిన్నరాజప్ప  
అనపర్తి ఎ.ముక్తేశ్వరరావు డాక్టర్ సూర్యనారాయణరెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి  
రామచంద్రాపురం నందా జాన్ విక్టర్ బాబు పి.సుభాష్ చంద్రబోస్ తోట త్రిమూర్తులు తలాటం వీర రాఘవరావు
 
ముమ్మిడివరం గంగిరెడ్డి త్రినాథ్ గుత్తుల సాయి కాకి సుబ్బరాజు  తిరుమాని స్వామినాయకర్
అమలాపురం జంగా గౌతమ్ గొల్ల బాబూరావు ఐతాబత్తుల ఆనందరావు జి.వల్లభ్ శ్రీరాజ్
రాజోలు సరెల్ల విజయ ప్రసాద్ బత్తుల రాజేశ్వరరావు గొల్లపల్లి సూర్యారావు  
పి.గన్నవరం పాముల రాజేశ్వరీ దేవి కొండేటి చిట్టిబాబు నారాయణమూర్తి  
కొత్తపేట ఆకుల రామకృష్ణ చిర్ల జగ్గిరెడ్డి బండారు సత్యానందరావు కేవీ సత్యనారాయణ రెడ్డి
మండపేట కామన ప్రభాకర్ రావు గిరజాల వెంకటస్వామినాయుడు జోగేశ్వరరావు హేమ
రాజానగరం అంకం నాగేశ్వరరావు జక్కంపూడి విజయలక్ష్మి పెందుర్తి వెంకటేష్‌ కందుల సత్యవతి
రాజమండ్రి సిటీ వాసంశెట్టి గంగాధర్‌రావు బొమ్మన రాజకుమార్ ఆకుల సత్యనారాయణ శివరామ సుబ్రహ్మణ్యం
రాజమండ్రి రూరల్ రాయుడు రాజవల్లి ఆకుల వీర్రాజు బుచ్చయ్యచౌదరి చిక్కల ఉమామహేశ్వర్రావు
జగ్గంపేట తోట సూర్యనారాయణమూర్తి జ్యోతుల నెహ్రూ జ్యోతుల చంటిబాబు తుమ్మలాపల్లి సత్య రామకృష్ణ
పశ్చిమగోదావరి
కొవ్వూరు గుమ్మడి సమర్పణరావు తానేటి వనిత ఏకే జవహర్  
నిడదవోలు కామిశెట్టి వెంకట సత్యనారాయణ రాజీవ్ కృష్ణ బూరుగుపల్లి శేషారావు లింగంపల్లి వెంకటేశ్వర్రావు
ఆచంట ఇందుగపల్లి రామనుజరావు ఎం.ప్రసాదరాజు పితాని సత్యానారాయణ  
పాలకొల్లు కె.బాలనాగేశ్వరరావు మేకా శేషుబాబు నిమ్మల రామానాయుడు  
నరసాపురం కె.నాగతులసీరావు కొత్తపల్లి సుబ్బారాయుడు బండారు మాధవనాయుడు  
భీమవరం వై.రాము గ్రంధి శ్రీనివాస్ పులపర్తి రామాంజనేయులు వాడపల్లి మధువర్మ
ఉండి గాదిరాజు లచ్చిరాజు పాతపాటి సర్రాజు కలవపూడి శివ  
తణుకు బొక్కా భాస్కరరావు చీర్ల రాధయ్య ఆరుమిల్లి రాథాకృష్ణ  
తాడేపల్లిగూడెం దేవతి పద్మావతి తోట గోపి మాణిక్యాలరావు  
ఉంగుటూరు కొల్లి అప్పారావు ఉప్పల శ్రీనివాసరావు గన్ని వీరాంజనేయులు  
దెందులూరు మాగంటి వీరేంద్రప్రసాద్ కారుమూరి నాగేశ్వరరావు చింతమనేని ప్రభాకర్ కమ్మ శివరామకృష్ణ
ఏలూరు డా. ఎ.వెంకట పద్మరాజు ఆళ్ల నాని బడేటికోట రామారావు మధ్యాహ్నపు బలరాం
 
గోపాలపురం కంతవల్లి కృష్ణవేణి తలారి వెంకటరావు ముప్పిడి వెంకటేశ్వరరావు  
పోలవరం (ఎస్టీ) కంగల పోసిరత్నం తెల్లం బాలరాజు ముడియం శ్రీనివాస్  
చింతలపూడి రాజారావు డాక్టర్ దేవీప్రియ పీతల సుజాత  
కృష్ణా
తిరువూరు (ఎస్టీ) రాజీవ్ రత్నప్రసాద్ రక్షణ నిధి నల్లగట్ల స్వామిదాస్  
నూజివీడు చిన్నం రామకోటయ్య మేకా ప్రతాప్ అప్పారావు ముద్రబోయిన వెంకటేశ్వరరావు యాదవ్  
గన్నవరం సుంకర పద్మశ్రీ దుట్టా రామచంద్రరావు వల్లభనేని వంశీ కాట్రగడ్డ స్వరూపరాణి
గుడివాడ అట్లూరి సుబ్బారావు కొడాలి నాని రావి వెంకటేశ్వరరావు కె.రాము
కైకలూరు నర్సింహారావు రాంప్రసాద్ కె శ్రీనివాసరావు  
పెడన పి.విశ్వేశ్వర్‌రావు బి.వేదవ్యాస్ కాగిత వెంకట్రావు డాక్టర్ వాకా వాసుదేవరావు
మచిలీపట్నం చలమశెట్టి ఆదికిరణ్‌ పేర్ని నాని కొల్లు రవీంద్ర గనిపిశెట్టి గోపాలకృష్ణ
అవనిగడ్డ ఎం. వెంకటేశ్వరరావు సింహాద్రి రమేష్ బాబు మండలి బుద్ధప్రసాద్ ఆవుల బసవయ్య
పామర్రు డి.వై.దాస్ ఉప్పులేటి కల్పన వర్ల రామయ్య డేవిడ్ రాజు పాలడుగు
పెనమలూరు నేరేళ్ల శోభన్‌బాబు కె.విద్యాసాగర్ బడే ప్రసాద్ వంగవీటి శాంతన్‌కుమార్
విజయవాడ వెస్ట్ ఆకుల శ్రీను జలీల్ ఖాన్ వి.శ్రీనివాసరావు  
విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణువర్ధన్ రావు గౌతమ్ రెడ్డి బొండా ఉమామహేశ్వరరావు  
విజయవాడ ఈస్ట్ దేవినేని రాజశేఖర్ వంగవీటి రాధాకృష్ణ గద్దె రామ్మోహన్  
మైలవరం అప్పసాని సందీప్ జోగి రమేష్ డి. ఉమామహేశ్వరరావు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్
నందిగామ (ఎస్సీ) బోడపాడి బాబూరావు ఎం.జగన్మోహనరావు తంగిరాల ప్రభాకర్‌రావు తంగిరాల మణి భూషణ్
జగ్గయ్యపేట వేముల నాగేశ్వరరావు సామినేని ఉదయభాను శ్రీరాం తాతయ్య పాటిబండ్ల వెంకటరావు
గుంటూరు
పెదకూరపాడు పక్కల సూరిబాబు బోళ్ల బ్రహ్మనాయుడు కొమ్మాలపాటి శ్రీధర్  
తాటికొండ డా.చల్లగాలి కిషోర్ హెచ్.క్రిస్టినా తెనాలి శ్రావణ్‌కుమార్ టి.మెహన్రావు
మంగళగిరి ఎం. రామకృష్ణారెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి గంజి శ్రీనివాస్  
పొన్నూరు తేళ్ల వెంకటేశ్ యాదవ్ రావి వెంకటరమణ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ రత్నంజన్ శిరసాని
వేమూరు (ఎస్సీ) రేవెండ్ల భరత్ బాబు మెరుగు నాగార్జున నక్కా ఆనందబాబు  
రేపల్లె మోపిదేవి శ్రీనివాసరావు మోపిదేవి వెంకటరమణ అనగాని సత్యప్రసాద్‌గౌడ్ వి.తాండవ కృష్ణ
తెనాలి నాదెండ్ల మనోహర్ అన్నాబత్తుల శివకుమార్ ఆలపాటి రాజేంద్రప్రసాద్ డాక్టర్ జవ్వాజి కోటి నాగయ్య
బాపట్ల సిహెచ్.నారాయణ రెడ్డి కోన రఘుపతి అన్నం సతీష్ ప్రభాకర్ శ్రీనివాస యాదవ్
ప్రత్తిపాడు కొరివి వినయ్ కుమార్ మేకతోటి సుచరిత రావెల కిషోర్‌బాబు బక్కా శైలజ
గుంటూరు వెస్ట్ కన్నా లక్ష్మీనారాయణ లేళ్ల అప్పిరెడ్డి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మహ్మద్ ఇంతియాజ్
గుంటూరు ఈస్ట్ మస్తాన్‌వలి ముస్తఫా మద్దాల గిరిధర్ గుండా మురళి
చిలకలూరిపేట డా. ఎం. హనుమంతరావు మర్రి రాజశేఖర్ ప్రత్తిపాటి పుల్లారావు నేదూరి ఆంజనేయులు
నరసరావుపేట కాసు మహేశ్‌రెడ్డి డాక్టర్ శ్రీనివాసరెడ్డి వై.రాఘునాథబాబు (బీజేపీ) నెలతూరి మురళీ
సత్తెనపల్లె ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డి అంబటి రాంబాబు కోడెల శివప్రసాదరావు  
వినుకొండ మక్కెన మల్లికార్జునరావు డాక్టర్ నన్నపనేని సుధ జి.వి.ఎస్.ఆంజనేయులు  
గురజాల ఆనం సంజీవ్ రెడ్డి జంగా కృష్ణమూర్తి యరపతినేని శ్రీనివాసరావు బుర్రి సీతారాంరెడ్డి
మాచర్ల రామిశెట్టి నరేంద్రబాబు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చలమా రెడ్డి పి. సత్యనారాయణరెడ్డి
 
ప్రకాశం
ఎర్రగొండపాలెం కనకారావు మాదిగ పాలపర్తి డేవిడ్ రాజు గూడల అజితారావు  
దర్శి కె. జ్వాలారావు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సిద్ధా రాఘవరావు దంపురి శ్రీనివాసులు
పరుచూరు మోదుగుల కృష్ణారెడ్డి గొట్టిపాటి భరత్ ఏలూరు సాంబశివరావు తాళ్లూరి వెంకట్రావు
అద్దంకి గాలం లక్ష్మీయాదవ్ గొట్టిపాటి రవికుమార్ కరణం వెంకటేష్‌  
చీరాల మెండు నిశాంత్ యాదం బాలాజీ వావిలాల సునీత డి. రామచంద్రబోస్
సంతనూతలపాడు నూతల తిరుమలరావు ఆదిమూలపు సురేష్‌ ధారా సాంబయ్య (భాజపా) నేతల జగన్మోహనరావు
ఒంగోలు ఎద్దు శశికాంత్ భూషణ్ బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్ధన్  
కందుకూరు ఆర్. వెంకటరావుయాదవ్ పోతుల రామారావు దివి శివరాం  
కొండపి జి.రాజ్‌విమల్ జూపూడి ప్రభాకర్ రావు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పి.కరుణామయుడు
మార్కాపురం డా.ఏలూరి రామచంద్రారెడ్డి జె.వెంకటరెడ్డి కందుల నారాయణరెడ్డి  
గిద్దలూరు కందుల గౌతంరెడ్డి ఎం.అశోక్ రెడ్డి అన్నె రాంబాబు మాదిరెడ్డి హర్షవర్థన్రెడ్డి
కనిగిరి ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి మధుసూదన్ యాదవ్ కదిరి బాబూరావు శేషాద్రినాయుడు
నెల్లూరు
కావలి సీహెచ్ వెంకటరావు ఆర్. ప్రతాప్ కుమార్ రెడ్డి బీద మస్తాన్‌రావు  
ఆత్మకూరు ఆనం రామనారాయణరెడ్డి మేకపాటి గౌతం రెడ్డి జి. మురళీ కన్నబాబు వల్లూరు విజయ భాస్కరరెడ్డి
కోవూరు జి.వెంకట రమణ ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి  
నెల్లూరు సిటీ ఎ.సి.సుబ్బారెడ్డి అనిల్ కుమార్ యాదవ్ శ్రీధరకృష్ణారెడ్డి  ఆనం జయకుమార్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఆనం విజయకుమార్‌రెడ్డి కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సురేష్‌ రెడ్డి (భాజాపా) మాదాల వెంకటేశ్వర్లు
సర్వేపల్లి డా. కె. పట్టాభిరామయ్య కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి  
గూడూరు పనబాక కృష్ణయ్య పీ సునీల్ కుమార్ డాక్టర్ బత్తుల జ్యోత్స్నలత దందోలు చక్రధర్
 
సూళ్లూరుపేట ఎస్‌సిడి మధుసూదన్ కె. సంజీవయ్య పరసా వెంకటరత్నం  
వెంకటగిరి ఎన్.రామకుమార్‌రెడ్డి కొమ్మి లక్ష్మి నాయుడు కురుగొండ్ల రామకృష్ణ  
ఉదయగిరి బి. చంచల్ బాబు యాదవ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బొల్లినేని రామారావు  
వైఎస్ఆర్
బద్వేలు జె.కమల్ ప్రభాస్ జయరాములు విజయజ్యోతి గొడునూరు గోపయ్య
రాజంపేట గాజుల భాస్కర్ అమర్ నాథ్ రెడ్డి మేడా మల్లికార్జునరెడ్డి షేక్ మౌలానా
కడప మహ్మద్ అష్రఫ్ అంజాద్ బాషా టి.హరినాథ రెడ్డి శింగిరెడ్డి రామచంద్రారెడ్డి
కోడూరు కనపర్తి ఈశ్వరయ్య కోరుముట్ల శ్రీనివాసులు వెంకట సుబ్బయ్య  
రాయచోటి ఇంతియాజ్ అహ్మద్ శ్రీకాంత్ రెడ్డి ఆర్.రమేష్‌రెడ్డి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
పులివెందుల రాజ్‌గోపాల్ రెడ్డి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎస్.వి.సతీష్‌రెడ్డి  ఎన్.నారాయణ స్వామి
కమలాపురం సోమశేఖర్‌రెడ్డి పి రవీంద్రనాథ్ రెడ్డి పుత్తా నర్సింహారెడ్డి సండ అమర్నాథ్రెడ్డి
జమ్మలమడుగు బ్రహ్మానందరెడ్డి దేవగుడి ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి లక్కిరెడ్డి రామకృష్ణారెడ్డి
 
ప్రొద్దుటూరు గొర్రె శ్రీనివాసులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి వరదరాజులురెడ్డి నూక వెంకట సన్నమ్మ
మైదుకూరు మల్లిఖార్జున మూర్తి రఘురామి రెడ్డి సుధాకర్‌యాదవ్  వెనుతుర్ల రవిశంకర్‌రెడ్డి
కర్నూలు
ఆళ్లగడ్డ టి.ఎ.నర్సింహారావు భూమా శోభా నాగిరెడ్డి గంగుల ప్రభాకర్ రెడ్డి డా.ఎన్.చెన్నయ్య
శ్రీశైలం షబానా బి. రాజశేఖర్ రెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డి జి.అబ్దుల్ సత్తార్
నందికొట్కూరు చెరుకూరి అశోక రత్నం ఐజయ్య లబ్బి వెంకటస్వామి  
కర్నూలు అహ్మద్ అలీఖాన్ ఎస్వీ మోహన్ రెడ్డి టీ జీ వెంకటేష్  
పాణ్యం ఆకెపూడి వెంకటస్వామి గౌరు చరితారెడ్డి ఏరాసు ప్రతాప్ రెడ్డి లక్ష్మీనారాయణ యాదవ్
నంద్యాల డా. జూపల్లి రాకేశ్ రెడ్డి భూమా నాగిరెడ్డి శిల్పా మోహన్ రెడ్డి ఎన్ఎమ్డీ జహీర్ బాషా
బనగానపల్లె పేర రామసుబ్బారెడ్డి కాటసాని రామిరెడ్డి బి.సి. జనార్దన్‌రెడ్డి చింతల మోహన్రావు
డోన్ ఎల్.లక్ష్మీరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డి కే.ఈ. ప్రతాప్  
ప్రత్తికొండ కె.లక్ష్మీనారాయణ రెడ్డి కోట్ల హరిచక్రపాణిరెడ్డి కే.ఈ. కృష్ణమూర్తి  
కొడుమూరు పి.మురళీ కృష్ణ మణి గాంధీ రేణుకమ్మ (బీజేపీ) అనంత కరుణాకర్‌బాబు
ఎమ్మిగనూరు ఎర్రకోట లక్ష్మినారాయణరెడ్డి జగన్ మోహన్ రెడ్డి బెరైడ్డి జయనాగేశ్వరరెడ్డి పట్నం సత్యనారాయణ
మంత్రాలయం ఆర్.రవిచంద్రారెడ్డి వై. బాలనాగిరెడ్డి తిక్కారెడ్డి  
ఆదోని మణియార్ యూనస్ వై.సాయిప్రసాద రెడ్డి మీనాక్షినాయుడు  
ఆలూరు కోట్ల సుజాతమ్మ గుమ్మనూరి జయరాములు వీరభద్రగౌడ్‌  
అనంతపుం
రాయదుర్గం ఎం.బి.చిన్నప్పయ్య కాపు రామచంద్రా రెడ్డి కాలువ శ్రీనివాసులు  
ఉరవకొండ వి. శివప్రసాద్ వై విశ్వేశ్వర్ రెడ్డి పయ్యావుల కేశవ్ కొంగనపల్లి రామంజనేయులు
గుంతకల్లు కావలి ప్రభాకర్ వై వెంకట్రామిరెడ్డి వెంకట్రామయ్య తలారి పరశురాముడు
తాడిపత్రి ఎ.విశ్వనాథ్ రెడ్డి విఆర్.రామిరెడ్డి జె.సి.ప్రభాకరరెడ్డి చెరుకూరి వెంకటరమణ
శింగనమల (ఎస్సీ) డా. శైలజానాథ్ పద్మావతి పామిడి యామిని బండారు రామాంజనేయులు
అనంతపురం అర్బన్ డా.వి.గోవర్థన్‌రెడ్డి బి గుర్నాథ రెడ్డి ప్రభాకర్ చౌదరి కె.చిరంజీవి రెడ్డి
కళ్యాణదుర్గం దేవేంద్రప్ప బోయ తిప్పేస్వామి హనుమంతరాయచౌదరి సుగేపల్లి రవికుమార్
రాప్తాడు ఎం.రమణారెడ్డి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పరిటాల సునీత  
మడకశిర (ఎస్సీ) కె.సుధాకర్ తిప్పేస్వామి ఎం.వీరన్న  
హిందూపురం ఎం.హెచ్.ఇనయతుల్లా నవీన్ నిశ్చల్ నందమూరి బాలకృష్ణ  
పెనుకొండ ఎన్. రఘువీరారెడ్డి శంకర్ నారాయణ పార్థసారథి  
పుట్టపర్తి సామకోటి ఆదినారాయణ సోమశేఖర్ రెడ్డి పల్లె రఘునాథ్‌రెడ్డి  
ధర్మవరం రంగన అశ్వర్ధనారాయణనేత కె. వెంకట్రామిరెడ్డి వరదాపురం సూరి బి.లక్ష్మినారాయణ
కదిరి డా.శ్రీరాములు నాయక్ చాంద్ బాషా కె. వెంకటప్రసాద్‌ ఆవుల రాంప్రసాద్‌రెడ్డి
చిత్తూరు
తంబళ్లపల్లె ఎం.ఎన్.చంద్రశేఖర్ రెడ్డి ఎ. ప్రవీణ్ కుమార్ రెడ్డి జి.శంకర్‌యాదవ్ సీపీ సుబ్బారెడ్డి
పీలేరు డా.డి.షానవాజ్ అలీఖాన్ చింతల రామచంద్రారెడ్డి మహ్మద్ ఇక్బాల్  
మదనపల్లె షాజహాన్ బాషా దేశాయ్ తిప్పారెడ్డి సిహెచ్. నర్సింహారెడ్డి(భా) బి.నవీన్‌కుమార్‌రెడ్డి
పుంగనూరు ఎస్.కె.వెంకటరమణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంకట రమణరాజు  
చంద్రగిరి కె.వేణుగోపాల్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర రెడ్డి గల్లా అరుణకుమారి బోయనపాటి మమత
తిరుపతి దేవ నారాయణరెడ్డి కరుణాకర్ రెడ్డి వెంకటరమణ పి. నవీన్ కుమార్‌రెడ్డి
 
శ్రీకాళహస్తి ఎస్. బత్తయ్య నాయుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సీఆర్ రాజన్
 
సత్యవేడు పి.చంద్రశేఖర్ కె. ఆదిమూలం తలారి ఆది  
నగరి వి.ఎస్.ఎస్.ఇందిర ఆర్ కే రోజా సెల్వమణి ముద్దుకృష్ణ్ణమనాయుడు జవహర్ రుబాన్
గంగాధర నెల్లూరు (ఎస్సీ) డా.నర్సింహులు కె. నారాయణ స్వామి జి.కుతూహలమ్మ శ్రీకృష్ణన్ మణికృష్ణ
చిత్తూరు జి.రమణమూర్తి జంగాలపల్లి శ్రీనివాస్ డి.కె.సత్యప్రభ సామిరెడ్డి సురేఖారెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) ఎం.అశోక్‌రాజా డా. సునీల్ ఎల్.లలితకుమారి  చెన్ను సుబ్రహ్మణ్యం
పలమనేరు టి.పార్థసారథిరెడ్డి ఎన్ అమర్ నాథ్ రెడ్డి సుభాష్‌చంద్రబోస్‌  
కుప్పం కె.శ్రీనివాసులు చంద్రమౌళి ఎన్. చంద్రబాబు నాయుడు డాక్టర్ ఆర్‌విఎం నిర్మల

 

సీమాంధ్రలో ఉన్న 25 లోక్ సభ స్థానాలకు పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల వివరాలు

అరకు (ఎస్టీ) కిశోర్‌చంద్రదేవ్ కొత్తపల్లి గీత గుమ్మడి సంధ్యారాణి  
శ్రీకాకుళం కిల్లి కృపారాణి రెడ్డి శాంతి కింజరాపు రామ్మోహన్నాయుడు పైడి రాజారావు
విజయనగరం బొత్స ఝాన్సీలక్ష్మి ఆర్వీఎస్కేకే రంగారావు (బేబి నాయన) అశోక్‌ గజపతిబాబు తడివాక రమేష్నాయుడు
విశాఖపట్నం బొలిశెట్టి సత్యనారాయణ వైఎస్ విజయమ్మ కంభంపాటి హరిబాబు సబ్బం హరి
అనకాపల్లి తోట విజయలక్ష్మి గుడివాడ అమర్‌నాథ్ అవంతి శ్రీనివాసరావు  
కాకినాడ ఎం.ఎం.పల్లంరాజు చలమలశెట్టి సునీల్ తోట నర్సింహం తుమ్మలపల్లి సత్యరామకృష్ణ
అమలాపురం(ఎస్సీ) ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు పినిపే విశ్వరూప్ డాక్టర్ పి.రవీంద్రబాబు జీవీ హర్షకుమార్
రాజమండ్రి కె.లక్ష్మీదుర్గేశ్‌ప్రసాద్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాగంటి మురళీమోహన్ ముళ్లపూడి సత్యనారాయణ
నరసాపురం కనుమూరి బాపిరాజు వంకా రవీంద్ర గోకరాజు గంగరాజు పొలసపల్లి సరోజచేరియన్
ఏలూరు మసునూరి నాగేశ్వరరావు తోట చంద్రశేఖర్ మాగంటి వేంకటేశ్వర్రావు(బాబు) కె.వి.వి.సత్యనారాయణ
మచిలీపట్నం రమేశ్ కె.పార్థసారథి కొనకళ్ల నారాయణ  
విజయవాడ దేవినేని అవినాశ్ కోనేరు ప్రసాద్ కేశినేని నాని చిన్నం ఐశ్వర్యలక్ష్మీ
గుంటూరు షేక్ అబ్దుల్‌వాహిద్ వి.బాలశౌరి గల్లా జయదేవ్ మల్లెల వెంకటరావు
నరసరావుపేట కొండపల్లి వెంకటేశ్వర్లు ఎ.అయోధ్యరామిరెడ్డి రాయపాటి సాంబశివరావు ఏలూరి శ్రీలత
బాపట్ల(ఎస్సీ) పనబాక లక్ష్మి డాక్టర్ వరికూటి అమృతపాణి శ్రీరాం మాల్యాద్రి ఆర్.డి.విల్సన్
ఒంగోలు దర్శి పవన్ కుమార్ వై.వి.సుబ్బారెడ్డి మాగుంట శ్రీనివాసులురెడ్డి జి.కిషోర్కుమార్ రెడ్డి
నంద్యాల బి.వై.రామయ్య ఎస్పీవై రెడ్డి ఎన్‌.ఎం.డి.ఫరూఖ్‌ డా.ఎన్.మల్లిఖార్జునరెడ్డి
కర్నూలు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి బుట్టా రేణుక బీటీ నాయుడు  
అనంతపురం అనిల్ చౌదరి అనంత వెంకట్రామిరెడ్డి జె.సి.దివాకర్‌రెడ్డి బోయ అనిల్కుమార్
హిందూపురం గుత్తూరు చిన్నవెంకటరాముడు డి.శ్రీధర్‌రెడ్డి నిమ్మల కిష్టప్ప షామీర్ బాషా
కడప వీణా అజయ్కుమార్ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆర్.శ్రీనివాసులురెడ్డి డా.గౌస్పీర్
నెల్లూరు వాకాటి నారాయణరెడ్డి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆదాల ప్రభాకర్‌రెడ్డి సయ్యద్ హనీఫ్
తిరుపతి(ఎస్సీ) చింతా మోహన్ వి.వరప్రసాదరావు కారుమంచి జయరాం  
రాజంపేట ఎ.సాయిప్రతాప్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దగ్గుబాటి పురందేశ్వరి జి.మజీబ్ హుస్సేన్
చిత్తూరు(ఎస్సీ) రాజగోపాల్ జి.సామాన్య కిరణ్ ఎన్.శివప్రసాద్ పాకాల పుష్పరాజు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement