కరీంనగర్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు | list of candidates contesting for Karimnagar district assembly constituencies | Sakshi
Sakshi News home page

కరీంనగర్ జిల్లా అసెంబ్లీ అభ్యర్ధులు

Published Wed, Apr 9 2014 6:21 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

list of candidates contesting for Karimnagar district assembly constituencies

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న తొలి విడత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్-సీపీఐ, టీడీపీ-బీజేపీలు కొన్ని స్థానాలను పంచుకున్నాయి. కరీంనగర్ జిల్లా నియోజకవర్గాల్లో ఏయే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఇక్కడ చూద్దాం..

కరీంనగర్ జిల్లా

నియోజకవర్గం ఇతరులు
కోరుట్ల అల్లల సంతోష్‌రెడ్డి కొమిరెడ్డి రాములు        
జగిత్యాల కట్టా సంధ్యాశివకుమార్ టి.జీవన్‌రెడ్డి ఎల్ రమణ      
ధర్మపురి (ఎస్సీ) అక్కన్నపల్లి కుమార్ ఎ.లక్ష్మణ్‌కుమార్        
రామగుండం - బాబర్ సలీం పాషా        
మంథని - డి.శ్రీధర్‌బాబు కర్రి నాగయ్య      
పెద్దపల్లి ఎం.ఎ.ముస్తాఖ్‌పాష భానుప్రసాద్‌రావు విజయ రమణారావు      
కరీంనగర్ కటికనేని నాగేశ్ సి.లక్ష్మీనర్సింహారావు        
చొప్పదండి (ఎస్సీ) మలియాల ప్రతాప్ సుద్దాల దేవయ్య        
వేములవాడ ముసుకు వెంకటరెడ్డి బొమ్మ వెంకటేశ్వర్లు        
సిరిసిల్ల వేలుముళ్ల శ్రీధర్‌రెడ్డి కె.రవీందర్‌రావు        
మానకొండూరు (ఎస్సీ) సొల్లు అజయ్‌వర్మ ఆరేపల్లి మోహన్ సత్యనారాయణ      
హుజూరాబాద్ సందమల్ల నరేష్ కె.సుదర్శన్‌రెడ్డి        
హుస్నాబాద్ సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి        

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement