హోదా అంశాన్ని పరిశీలిస్తున్నాం: రాజ్‌నాథ్ | Looking into the issue of the status of says rajnath singh | Sakshi
Sakshi News home page

హోదా అంశాన్ని పరిశీలిస్తున్నాం: రాజ్‌నాథ్

Published Sat, Mar 7 2015 2:58 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

Looking into the issue of the status of says rajnath singh

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement