గుంటూరు: పెదకాకానిలోని నాగార్జున యూనివర్శిటీ సమీపంలో విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ కు నిద్ర వస్తుండటంతో క్లీనర్ లారీ నడిపాడని, అందువల్లే ప్రమాదం సంభవించిందని లారీ ఓనర్ తెలిపాడు.
లారీ బోల్తా..ఒకరు మృతి
Published Fri, Jan 23 2015 10:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM
Advertisement
Advertisement