విశాఖపట్నం: అనకాపల్లి మండలంలోని బైపాస్ రోడ్డు వద్ద సీఐ వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సీఐకు స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.
(అనకాపల్లి)
సీఐ వాహనాన్ని ఢీకొట్టిన లారీ
Published Fri, Feb 20 2015 9:45 PM | Last Updated on Mon, Aug 13 2018 2:57 PM
Advertisement
Advertisement