డీఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట | Love Couple Meet And Ask Help To DSP In East Godavari | Sakshi
Sakshi News home page

డీఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట

Published Mon, Feb 4 2019 9:06 AM | Last Updated on Mon, Feb 4 2019 9:06 AM

Love Couple Meet And Ask Help To DSP In East Godavari - Sakshi

డీఎస్పీ రవివర్మను కలసి రక్షణ కల్పించాలని కోరుతున్న రత్నమంజూష, జయరాజు

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట కాకినాడ డీఎస్పీ రవివర్మను ఆదివారం సాయంత్రం ఆశ్రయించింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ నగరానికి చెందిన వద్దిపర్తి రత్నమంజూష, కందికట్ల జయరాజులు 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తాము ఈ నెల 1వ తేదీన విజయవాడలో క్రైస్తవ సంప్రదాయంలో వివాహం చేసుకున్నట్టు డీఎస్పీ రవివర్మకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement