నేటి ముఖ్యాంశాలు | Major Events On 27th February | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

Published Thu, Feb 27 2020 6:43 AM | Last Updated on Thu, Feb 27 2020 6:44 AM

Major Events On 27th February - Sakshi

నేడు కర్నూలు జిల్లా​కు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
మహిళల టి20 ప్రపంచకప్‌ : న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత జట్టు

భాగ్యనగరంలో నేడు
  భారతీయ నృత్యోత్సవం బై వీరేష్‌ 
వేదిక– రవీంద్ర భారతి 
సమయం– ఉదయం 9 గంటలకు 
దివా వెడ్నెస్‌ డే నైట్‌ విత్‌ డీజే వినీష్‌ 
వేదిక– 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌ 
సమయం– రాత్రి 8 గంటలకు 
లేడీస్‌ కిట్టీ పార్టీ
వేదిక– అవర్‌సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 
హిందీ క్లాసెస్‌ 
సమయం– సాయంత్రం 4 గంటలకు 
యోగా టీచర్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ ఫర్‌ ఆర్‌వైటీ’ 200 బై యోగా అల్యన్స్‌ 
వేదిక– అనాహత యోగా జోన్, కొత్తగూడ 
సమయం– ఉదయం 11–30 గంటలకు 
వేదిక– ది ఆర్ట్‌ స్పేస్,  అమీర్‌పేట్‌  
వన్‌ ఫేస్, మెనీ ప్రాక్టీస్‌ – 
టాక్‌ బై ఆనంద శంకర్‌ జయంత్‌  
సమయం– సాయంత్రం 6 గంటలకు 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
సమయం– రాత్రి 7 గంటలకు 
టెక్నో విజన్‌ 2020–ఎగ్జిబిషన్, ఫన్‌ గేమ్స్‌ 
వేదిక– నవాబ్‌ షా ఆలంఖాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, మలక్‌పేట  
సమయం– ఉదయం 10 గంటలకు 
 ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ అరుంధతిరావు  
వేదిక– ఎస్కేప్డŠడ్‌ కలినరి స్టూడియో, కొండాపూర్‌  
సమయం– ఉదయం 10–30 గంటలకు 
 స్ఫూర్తి 2020– వర్క్‌షాప్‌ ఆన్‌ 5జీ టెక్నాలజీస్‌ 
వేదిక– జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, కేపీహెచ్‌బీ 
సమయం– ఉదయం 10 గంటలకు 
ఇంటర్నేషనల్‌ ఐపీ స్కిల్స్‌ సమ్మిట్‌ 
వేదిక– హ్యాత్‌ప్లేస్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 9 గంటలకు 
 మ్యూజిక్, డ్యాన్స్‌ ఫెస్టివల్‌–2020 శ్రీ శివసాయి మానస సరోవరం కల్చరల్‌ ట్రస్ట్‌ 
వేదిక– ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆడిటోరియం, అబిడ్స్‌ 
సమయం– ఉదయం 10 గంటలకు 
 యోగా వర్క్‌షాప్‌ బై శ్వేత 
వేదిక– బోధియోగా స్టూడియో, గచ్చిబౌలి 
సమయం– రాత్రి 7 గంటలకు 
 వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
వేదిక– పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
సమయం– ఉదయం 10:30 గంటలకు 
 ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
వేదిక– షెర్టాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం– సాయంత్రం 6:30 గంటలకు 
 అకాడమీ అవార్డ్స్‌– 2019 
వేదిక– హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
సమయం– సాయంత్రం 6 గంటలకు 
 చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక– కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం– మధ్యాహ్నం12:30 గంటలకు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement