లాడ్జీలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య | man commits suicide in hanging at lodge | Sakshi
Sakshi News home page

లాడ్జీలో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Published Sun, Jun 14 2015 3:30 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

man commits suicide in hanging at lodge

పశ్చిమగోదావరి(పాలకొల్లు): ఓ వ్యక్తి లాడ్జీలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం చోటుచేసుకుంది. విజయవాడలోని చిట్టి నగర్‌కు చెందిన బాలాజీ(40) పాలకొల్లులోని గజలక్ష్మీ లాడ్జీలో శనివారం అర్ధరాత్రి తర్వాత ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం లాడ్జీ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి యాజమాన్యానికి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement