ట్యాంక్‌పై నుంచి జారిపడి మేస్త్రీ మృతి | Man dies in freak accident | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌పై నుంచి జారిపడి మేస్త్రీ మృతి

Published Tue, Oct 13 2015 5:44 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Man dies in freak accident

శ్రీకాకుళం (రేగిడి) : రేగిడి మండలం చిన్నసెర్లాం గ్రామంలో మంగళవారం ట్యాంక్‌పై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి పఠాన్ మోతీ ఖాన్(52) అనే రాడ్ బైండింగ్ మేస్త్రీ మృతిచెందాడు. గ్రామంలో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకుకు సంబంధించిన వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మోతీఖాన్ స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకాని. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement